Saturday 24 March 2018

CHILLING FACTS:

CHILLING FACTS: One in every 113 people on the planet is now a refugee. Around the world, someone is displaced every three seconds, forced from their homes by violence, war and persecution.
According to the UN Refugee Agency, UNHCR, by the end of 2016, the number of displaced people had risen to 65.6 million - more than the population of the United Kingdom. The number is an increase of 300,000 on the year before, and the largest number ever recorded!!!
Revisiting this stamp album I created in 2015..
Fundraising Stamps for Refugees after WWII
More than 700,000 refugees and migrants have reached the European Union, fleeing war and poverty in their homelands, since the beginning of 2015. EU leaders are grappling with the crisis as hundreds of new refugees and migrants continue to arrive daily. Going by the live visuals that are being transmitted into our homes - it appears that international response is still wanting.
One fact that gets repeated continuously is that "the current crisis is the worst such disaster since World War II.
Back in the 50s, an ambitious international response was initiated to find solutions. Various initiatives for fund raising were organized, including simultaneous issue of first-day covers and special stamps by more than 70 postal authorities around the world.
Between them the stamps tell the pathetic refugee story, beginning with the flight and despair, sometimes ending in new hope.



THE SACRED ASHES

THE SACRED ASHES
Suddenly Stormed
Little giggles
Set on fire 
Tiny laughters
Numb fingers
Collecting
Burnt pieces
Frozen hands
Alll Ashes
Still life
Standing at a distance
Spreading arms
Calling
The mutely wailing children
Smearing ashes
On their foreheads
Caressing the Innocents
Wiping the silent tears
Taking a leaf from
Ancient Scriptures
"Oh my little ones !
Life ends with ashes
Rises too
With ashes
As Sacred as
The holy waters
Of Ganges "
By Sister Rupa

Tuesday 20 March 2018

Ai Khuda !

Ai Khuda !


Ik Aawaz Sun ne ko
Mur Murkar dekhti hai
Sarphiri Khwahish Ik
Thakti hai
Haanpti hai
Aur phir
Soch k kuchh
Sehamti hai
Kaanpti hai
Kyon bhatakti
Hai Ye
Kyon machalti
Hai Ye
Khud Apne Aks
Hi k liye
KyonTarasti
Hai Ye !
Wo Sada
Wo Aawaz
Chhoo k
Haule se Use
Ek Sargoshi mein
dhal
Ai Khuda ! Us se 
Kahe
Sun,Meri HIRNI
Tu Sun !
Teri Naabhi mein
Basi
Main Jo Teri
Khushbu hun
Main Jo
KASTURI hun
Tujh mein hun
Tujhi mein hun !!
By Sister Rupa

Thursday 15 March 2018

అనువాదాలు

పాటా పాడగలదు
పోటూ పొడవగలదు
పారీపోతుందోయ్,
అది భ్రమరం - పేరు ఖ్యాతి.
( అనుసరణ )
Fame is a bee.
It has a song—
It has a sting—
Ah, too, it has a wing.
- Emily Dickinson
Telugu Translation by Mythili Abburaju..

Wednesday 14 March 2018

నాడు - నేడు తేడా ఎంతో మరి

నాడు - నేడు తేడా ఎంతో మరి
ఓ మాతృభూమీ!
నా మనస్సు నీకు సమర్పితం
నా వకృత్వం,నా వాగ్భివం
నా కవితా సర్వస్వం నీకే సమర్పితం
నా సర్వ సాహితికీ నీవే ఇతివృత్తానివి!!!
--అని అంటాడో  వీర కవి
మరి నేడో
వేదికల నిండా వేడుకలే!
వీలైనన్ని సెల్ఫీలు!!
కాలమంతా ఇట్టే కరిగిపోయె!
ఇక పువ్వులా నువ్వు పుష్పించేదెన్నడు??
దివ్వెలా నీవు వెలుగొందేదెన్నడు??




Tuesday 13 March 2018

విధేయత (Humbleness)

విధేయత (Humbleness)

హితాన్ని కలిగించే మాటలు ఎప్పటికీ
స్నిగ్ధంగా (affection)

మృదువుగా (gentle)

మనోజ్ఞంగా (pleasant) ఉండాలి!!
ప్రీతితో అడిగిన ప్రశ్నకు
అంతే ప్రియంగా సమాధానం ఇవ్వాలి!!
పండితుడికైనా,
కవికి,కవయిత్రికైనా
విధేయతే ముఖ్యం!!!

Monday 12 March 2018

# విజ్ఞత

# విజ్ఞత
ఉత్తములనే


అనుసరించమంటుంది గీత.
అయోగ్యులు
అప్రయోజకులు
ఎంతమందిఉంటే ఏమి లాభం??
యోగ్యులను , విజ్ఞులను
వెదకి పట్టుకొవాలి!!!
మంచిని పంచేవారితోనే
జత కట్టాలి!!!


  

Sunday 11 March 2018

Shreya Ghoshal..

Birthday Greetings to India's most popular and melodious playback singer Shreya Ghoshal, who turned 34 today.
Shreya Ghosal does not need an introduction to the lovers of Indian music. But few are aware that she is twice-blessed, as one who has won a string of awards and as one who has sung in most of the Indian languages, including Tamil, Telugu, Kannada and Malayalam, which even Usha Uthup has confessed to not having done till date. She is blessed with one of the most melodious voices in Indian music. She has a brain to match and is beautiful too.

JOURNEY

JOURNEY
అమ్మ ఒడి, నాన్న బడి
సైకిలుపై చుట్టివచ్చిన NH5 రహదారి
ఒక పాట,ఒక పద్యం,ఒక పాఠం
ఒక ఆశ,ఒక ఆశయం,
నిలబెట్టిన జెండాకఱ్ఱ, నడిపించిన మేధోధార
అలరించిన ఆ కవిత్వాలు ,ఆశ్రయించిన తత్త్వాలు,
అదేమిటో! జీవితం దొరిలించుకుపోయిన
స్నేహితులంతా మళ్ళీ వచ్చేసారు!
పొడుగ్గా, బలంగా... జుట్టు తెల్లబడిందంతే!
విచిత్రం! అవే నవ్వులు, అదే కన్నీళ్ళ రుచి.
భూమి ఎంత గుండ్రంగా ఉంది!
భళిరా! బ్రతుకు నాటకం రక్తి కట్టింది
పతాక సన్నివేశపు విషాదానికి మేలుమలుపులద్దింది
విడిపోయినవాళ్ళు, కలుసుకోబోయి తృటిలో తప్పిపోయిన వాళ్ళు...
నా వాళ్ళంతా నా చుట్టూనే ఉన్నారు
ఇక ఫర్లేదు! ఎవరు వెళ్ళినా మళ్ళీ వస్తారని తెలిసింది
బడలికలు, భారాలు లేని పసిడి సీమ
నా హృదయమే పెక్కు స్నేహాలైనట్టుంది
ప్రపంచం నాలానూ ఉంది, నాకన్నా బాగుంది.
మిత్రులే నా అంతర్నేత్రాలు
నాలో నాతో సాగిన జీవనదులు
-- Sailaja K 

ANGER THE KILLER

ANGER THE KILLER
CONTROL OF ANGER
There are several ailments that afflict the humanbeing-physical, mental, intellectual and spiritual and among them is one- ANGER-that kills. Here are the words of wisdom by the great saint poet Thiruvalluvar who lived in Tamilnadu 2400 years ago.
1.
Wrath against the strong
One should shun; if it warrants
Against the weak wrong!
2.
Wrath against the strong
Brings woes; against the weak too
Wrath should be shunned strong!
3.
Guard well against wrath
Towards every one around
Brings woes in its path! 
4. Wrath kills joy and smile
No foe worse than killing wrath
Brings all woes in file!
5.
Guard thyself from wrath
If you are to guard thyself
Lest anger kills neat!
6.
Wrath – the killer friend
Destroys all the kith and kin
Try all means to mend!
7.
Wrath infected falls
Bound to face woes; gets injured
The hands that strikes the wall!
8.
Save thyself from ire
Against even the one who
Tortured thee like fire!
9.
Get all they desire
When free from the ills of wrath
Others they inspire!
10.
Uncontrolled anger
Makes the living dead; freed
Suffer no longer! 
Let us go all out to stamp out that ANGER-THE KILLER. And make the self and society enjoy greater peace and harmony.

Friday 9 March 2018

Love, It is a Flower,

Love, It is a Flower,
And You,
Its Only Seed!!
~Amanda Mc Broom ~



ఆత్మ శోధన ( Introspection)

ఆత్మ శోధన ( Introspection)
*********************
జీవితం
పర్వవిశేషమా
ఉత్సవవమా
సంభ్రమమా...
లేక శోక సంద్రమా!!!
సాకారమైనదంతా భ్రమే అయినపుడు
మరి నిరాకారమైన
ఆ నిర్గుణతత్వాన్ని
చూడగలిగేది ఎవరు???
***********
రా.రా.10/03/2018

YE DUNIYA..YE MEHFIL

YE DUNIYA..YE MEHFIL 

This world, this gathering is of no use to be to whom shall I announce the state of my restless heart? I am the fading flame of my own mausoleum I wish I could forget, but I am unable to forget with such pomp marched the funeral of Spring This world, this gathering is of no use to be I know neither my own whereabouts nor have I heard news from friends Even enemies do not receive such a punishment for love Those who found God are those who search for God Let me just have one glimpse of my beloved This world, this gathering is of no use to be Even as I enter the wilderness, I found no shelter I found no excuses (or pretense) to erase the memory of my sadness What do I understand of the world in which my heart remains longing for love? Upon losing a winning gamble, I must search for my lost friend This world, this gathering is of no use to be Far from my gaze, someone is shedding tears How can I resist going when someone calls to me? Either let me mend this broken heart or let me break all ties Oh mountain give me the path! Oh thorns, let go of your embrace! This world, this gathering is of no use to be

THE SOUL-FISH !

THE SOUL-FISH !
With ever-seeking hunger
Never -quenching thirst
Fed on the grains of
The divine songs
From dawn to dusk
O Soul-Fish !
Why your face
Is pale ?
Your eyes strained ?!!
Surrendered to
The deepest waters
You are still
Not completely
In the arms of
Your elernal place
The haven of ocean
The fathomless waves
By Sister Rupa

Thursday 8 March 2018

NO WORDS

NO WORDS 
When Heart Speaks to Heart, What Needs is there for Words??
~Bhagavan Ramana Maharhi ~

అమృతత్వము #1

అమృతత్వము #1 
*************
ప్రకృతిలో
ఇరువురు ఉన్న చోట
భయము కలదు
అపాయము కలదు!!
సంఘర్షణ కలదు
కలహము కలదు!!
 అయితే ఈ స్వల్పపరిమిత ప్రకృతి వెనుక నిలిచి ఉన్నది ఆత్మ ఒక్కటే!!!
అంతయు ఒక్కటే అన్న సత్యము గుర్తెరిగిననాడు
ఇక ఎవరితో కలహిస్తాం??
ఎవరిని ద్వేషిస్తాం???
************
రా.రా.09/03/2018


Latha Devi's Post

Latha Devi రహిమాన్ షేక్ గారూ ఈ పోస్ట్ నాకు ఎందుకు పంపారో అర్థం కావటం లేదు. ఒకటి మాత్రం అర్థం అయింది. మీకు హిందూ కుల వ్యవస్థ పై పూర్తి అవగాహన లేదనుకుంటున్నాను. ఇతర కులాలలో వస్తున్న మార్పులు బ్రాహ్మణ కులం లో రావటం లేదు. బ్రాహ్మణులు మారాల్సిన అవసరం వుంది. ఈ విషయమై గతంలో నేను చాలా పోస్టులు పెట్టాను.

Wednesday 7 March 2018

What is Gogyoshi?

What is Gogyoshi?
Very Simple!
Gogyoshi is a poem written in five lines. Writing a poem in five lines is its only rule. The content of gogyohshi is free, its themes are chosen by the poet. There are other five-line poetries in the world, for example, gogyoka, tanka, cinquain, and limerick. These poetries have certain rules such as number of permitted syllables, line lengths, and rhyme. Gogyoshi has no such rules. It is the freest form of five-line poetry in the world.
But gogyoshi doesn't permit to be written in 4 or 6 lines, though gogyoka occasionally permits this. Gogyoshi is written only in five lines. If the poem is written in four lines, we should call it "Yongyoshi"meaning a poem written in four lines. If the poem is written in six lines, you should call it "Rokugyoshi" meaning a poem written in six lines.
As for a title, some Japanese poets add it to gogyoshi and others don't. I will always add a title to my Japanese and English gogyoshi because I can't tell one gogyoshi from the other. If I add it to my many gogyoshi, I will be able to tell them apart. I will write a short title in all capital letters so that readers don't misunderstand the title as one line of 6 lines poetry. Gogyoshi is for me 5 lines poetry with a short title. But it isn't the same as cinquain because it has no syllabic restraints unlike cinquain and tanka.
We have some genre such as Gogyoshi, Gogyoshibun, Gogyoshiren, Gogyoshiga and Gogyoshiphoto. Let's enjoy writing Gogyoshi and reading Gogyoshi from now on!
But now, most lines of your Gogyoshi is a bit too long. An ideal Gogyoshi is for memorizing all lines without reading them ! Because Gogyoshi is not for reading it as a text but for recite it as a song without a melody! Short lines of Gogyoshi is easy to memorize and recite. The shorter, the better. The short simplicity or the brevity stimulates the imagination of readers and give them deep emotion. We call it “yoin”(余韻) in Japanese. I will say again,”Gogyoshi isn’t for reading but reciting! We should write Gogyoshi so short that we can memorize and recite all five lines. I want to hold a Gogyoshi reading without the text, with voices of your hearts!
Taro Aizu

పచ్చని చేలూ పోయే

పచ్చని చేలూ పోయే
పాడిపంటలు పోయే
స్వయంభవంగా వెలసిన
దేవాలయాలను కూలదోస్తిరి!!!
మీ పదవులే కాదు
పాపాలకు ఒడిగట్టిన మీరందరూ
 మట్టికొట్టుకపోవు రోజు

రాక మానదు!!!

సహజ జ్ఞానము (Intuitive Philosophy) #2

సహజ జ్ఞానము (Intuitive Philosophy) #2
ఆత్మను చూచువానికి
మనశ్సరీరములు అదృశ్యమైనట్లే
పరిపూర్ణ నిశ్చలత్వము పొందిన వానికి
చలనము అదృశ్యమగును!!!


Tuesday 6 March 2018

RESPECT WOMEN

RESPECT WOMEN
"Women need to be empowered through the strongest tool - education. They don't need to be subservient to anyone, but at the same time, men must change their mindset towards women. If they are more respectful towards them, then things will change at the grassroots level. It will happen slowly, but everyone has to move together." - Madhuri Dixit

Monday 5 March 2018

రుద్రస్తుతి

జీవి కాలానికి
ఒక జ్ఞాపకమే!!
దుఃఖం లోపలికి
వెళ్ళేకొద్దీ
కాంతే కనిపిస్తుంది!!!
మూర్తీభవించిన రుద్రస్తుతిలో
ఓంకారమే మరల
శిశువుగా నీ ఒడి చేరుతుంది!!!
***************************
రా.రా..05/03/2018

Sunday 4 March 2018

బ్రతుకు తోటలో

బ్రతుకు తోటలో
సమయోచిత మాటలు
నిజాన్ని పలుకడమే నీతి!!!

సాక్షాత్కారం (Epiphany)

సాక్షాత్కారం (Epiphany)
***********************

వేదనకు పూసిన పూలు
నిశ్శబ్దంగా ఎగిరే 
సీతాకోకచిలుకలు
నక్షత్రాలే లేని
శూన్యాకాశంలో
ఆత్మను
ఆవిష్కరిస్తున్నాయ్!!!
********************

రా.రా.05/03/2018

THINK AND ACT

THINK AND ACT
THINK AND ACT

Nestlé కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది, వాళ్ళ చాక్లెట్ KIT KAT లో దూడ మాంసమ యెుక్క రసం కలుపుతామని.

మద్రాస్ High Court లో Fair and Lovely కంపెనీ మీద కేసువేసినపుడు, క్రీంలో పంది Grease తైలం కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది.

Vicks పేరున ఉన్న మందులను యూరోప్ లోని అనేక దేశాలలో BAN చేశారు, అక్కడ దీనిని విషంగా ప్రకటించారని. కానీ భారతదేశం లో రోజంతా TV లో దీనిప్రకటన వస్తుంది.

LIFEBUOY అనేది Bath Soap కాదు, Toilet Soap కాదు. ఇది జంతువులకు స్నానం చేయినంచే Carbolic Soap. యారోప్ లో LIFEBUOYతో కుక్కలు స్నానం చేస్తాయి., కానీ భారతదేశంలో 9 కోట్ల జనాభా దీనితో రుద్ది రుద్దీ స్నానం చేస్తారు.

Coke, Pepsi....
నిజంగా Toilet Cleaners అని నిరూపితములైనవి. ఇందులో 21 రకాల వేరు వేరు విషములున్నవి.
మరియు విషేశం ఏమిటంటే మన శాసన సభ కేంటీనులలో Coke, Pepsi అమ్మ
కాలను
ban చేశారు, కానీ దేశం నలుమూలలా దీని అమ్ముతున్నారు.

ఈ Health Tonic అమ్ముతున్న విదేశీ కంపంనీలు Boost, Complan, Horlicks, Maltova, Protinex etc.,

వీటన్నిటినీ Delhiలోని All India institute ( భారత దేశంలోనే అన్నిటి కన్నా పెద్దల్యాబ్) లో పరీక్షించగా తేలినదేమంటే, కేవలం వేరుశనగ పిప్పినుంచి తయారౌతుందని, అంటే వేరుశనగ నుంచి నూనె తీయగాదాని waste మిగులుతుంది, దానిని గ్రామాలలో పశువులు తింటాయి , దానితో ఈ Health Tonic లు తయారౌతాయి.

అమితాబ్ బచ్చన్ కు ఆపరేషన్ అయింది. అది 10 గంటలు జరిగింది. అప్పుడు డాక్టర్లు ఆయన పెద్ద ప్రేగును కట్ చేసి తీసివేశారు, మరియు డాక్టర్లు ఏమి చెప్పారంటే coke, Pepsiత్రాగటంవలన అది కుళ్ళిపోయిందని చెప్పారు.
మరునాటి నుంచి అమితాబ్ బచ్చన్ వీటి ప్రకటనలు చేయటం చేయటం మానేశారు.

ఈరోజుల్లో చాలామందికి పిజ్జా తినటంలో చాలామజా వస్తుంది.

సరే పిజ్జా ఎలా తయారు అవుతుందో చూద్దాం :
పిజ్జా అమ్మే కంపెనీలు:

"Pizza Hut, Dominos,
KFC, McDonalds,
Pizza Corner,
Papa John's Pizza,
California Pizza Kitchen,
Sal's Pizza"

ఈ కంపెనీలన్నీ అమెరికావి, మీరు కావాలంటే Wikipedia లోచూడవచ్చు.

Note:- పిజ్జా లో టేస్ట్ కోసం
E-631 flavor Enhancer ని కలుపుతారు. అది పంది మాంసం నుంచి తయారౌతుంది, మీరు Googleలోచూడవచ్చు.

సరైనది అనిపిస్తే ఈ Msg ని అందరికీ పంపించండి.

మిత్రులారా జాగ్రత్త:
తినే పదార్ధాలు, త్రాగే పదార్ధాలపైన ఈ క్రింది కోడ్ ఉంటే వాటిలో ఈ పదార్ధాలు కలుస్తాయి.

E 322- ఆవు మాంసము
E 422- ఆల్కహల్ కు సంబంధిచిన
E 442- ఆల్కహ'ల్ తత్వము, కెమికల్స్
E 471- ఆవు మాంసం, ఆల్కహ'ల్
E 476- ఆల్కహ'ల్
E 481- ఆవు+పంది మాంసం మిక్స్
E 627- ప్రాణాంతకమైన కెమికల్స్
E 472- ఆవు + పంది + మేక మిక్స్
E 631- పంది కోివ్వునుంచి తీసిన నుానె.

Note - ఈ కోడ్స్ అన్నీ ఎక్కువగా మీకు విదేశీ కంపెనీల చిప్స్, బిస్కెట్స్, చూయింగ్గమ్, టాఫీ, కుర్కురే మరియు మ్యాగీ మెు" వాటిలో కనిపిస్తాయి.

గమనిక:
ఇది అపోహకాదు, పూర్తిగా నిజం, అయినా నమ్మకం లేకపోతే Google లో సేర్చ్ చేయండి.

మ్యాగీ ప్యాక్ పైన ingredients లో చూడవచ్చు, flavor (E-635) వ్రాసి ఉంటుంది..

మీరు కావాలంటే Google లో ఈ నంబర్లన్నీ చూడవచ్చు.

E100, E110, E120, E140, E141, E153, E210, E213, E214, E216, E234, E252, E270, E280, E325, E326, E327, E334, E335, E336, E337, E422, E430, E431, E432, E433, E434, E435, E436, E440, E470, E471, E472, E473, E474, E475, E476, E477, E478, E481, E482, E483, E491, E492, E493, E494, E495, E542, E570, E572, E631, E635, E904.

మీ అందరికీ విన్నపము జోక్స్, కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.

దేశమునకు సందేశము: భారతదేశములో 121 కోట్ల జనాభా లో కేవలం 10% జనం 10 రూ/ ల పళ్ళ రసాలు త్రాగితే నెలకి సుమారు 3600 కోట్లు...!!!!

కానీ మీరు....
కోకాకోలా, పెప్సీ త్రాగితే ఆ "3600" కోట్ల రూపాయలు దేశం బయటకి వెళ్ళి పోతాయి....

Coke Cola, Pepsi లాంటి కంపెనీలు ప్రతిరోజూ "7000" కోట్లకన్నా ఎక్కువ దోచేస్తున్నారు.

మీకు విన్నపము ఏమంటే మీరు...
చెఱకు రసం, కోబ్బరి నీళ్ళు, మామిడి మెు" పళ్ళ రసాలకు మారితే మీరు దేశం యెుక్క "7000 కోట్ల రూపాయలు" కాపాడి మన రైతులకు ఇవ్వండి." రైతులు ఆత్మహత్యలు చేసుకోరు".

పళ్ లరసాల వ్యాపారముతో 1 కోటి మందికి ఉపాధి లభిస్తుంది, మరియు 10 రూపాయల గ్లాసు 5 రూ/ కే లభిస్తుంది.

స్వదేశీ వస్తువులనే వాడండి, దేశ ఆర్ధిక వ్యవస్ధను బలపరచండి.

Coca Cola
Maggi
Fanta
Garnier
Revlon
Loriel
Huggies
Levis
Nokia
Mc Donalds
Calvin Klien
Kit Kat
Sprite
Etc...,

80% జనాభా వీటిని వాడటం మానేశారు. వీటి బ్రాంచ్లు సగంకన్నా ఎక్కువ మూత పడ్డాయి. అందువల్ల ఈ కంపెనీల మార్కెట్


విలువ పడి పోయింది.

కవికుల చిరంజీవి, కాళిదాసు.

'రాజు మరణించే రాతి శాసనములందు... 
సుకవి జీవించే ప్రజల నాలుకలయందు...' 
కవికుల చిరంజీవి, కాళిదాసు.

శివుని కి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు ?

శివుని కి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు ?
1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

Saturday 3 March 2018

శబ్దానికి లాలి పాడి

శబ్దానికి లాలి పాడి 
కనుచూపుమేర కలికి జిలుగులుగా
అవనికి అడవి రూపున పునరుధ్థానం
నిశ్శబ్దానికి రంగులలది
మనసు ముడుతలు సరిచేసిన ధ్యానం
సఖీ! బాట నీవై సాగగా
తేటి నేనై పరుచుకోనా...
కాలం , దూరం ఎరుగని చెలిమి కలిమిని
మన రెండు హృదులకొక్క స్పందనగా
~ Smt.Sailaja Kallakuri

HEALTH TIPS

HEALTH TIPS

Natural ingredients are medicines !*
Even hidden in our lives around!
1. Natural kidney medicine - yam
2. Natural sleeping pills - bananas
3. Natural skin medicine - chamomile
4. Natural cold medicine - lemon
5. Natural stomach medicine - cabbage
6. Natural painkillers - ginger
7. Natural antihypertensive drugs - celery
8. Natural lipid-lowering drugs - hawthorn
9. Natural hypoglycemic agents - cinnamon
10. Natural anti-inflammatory drugs - honey
11. Natural laxative - prunes
12. Natural vitamins - strawberries
13. Natural anti-aging drugs - grapes
14. Natural heavy metal antidote - dragon fruit
15. Natural anticancer drugs - garlic
16. Natural consumption of edema drugs - barley water
17. Natural whitening medicine - white radish
18. Natural digestive medicine - pineapple
19. Natural lungs - Tremella
20. Natural refreshing anti-fatigue drugs - Liu Ding juice

Friday 2 March 2018

Living to them is dying

Living to them is dying
and dying to them is living!!
To them 
Death is a tranquil self 
Return to the Eternal God!!!
*****************
R.R.23/02/2018


O SUPREME DYER !

O SUPREME DYER !
Yellows greens reds
Pinks blues purples
The springs of colours
O supreme Dyer
Through your hands
Let every fibre of this being soak
The blooming shades
Let the breaths weave intricate patterns
Absorbing the colours
Each colour soft yet stubborn shade
Ever pulsing with love
Simply refusing to fade
O supreme Dyer
Dye me in your hue
In your own shade
By Sister Rupa Saba 
pic: Manjari Chaturvedi