Thursday 30 July 2020

Sree Nrusimha Saraswathy Swamy Ashtakam

Sree Nrusimha Saraswathy Swamy Ashtakam

ఈ అష్టకం ఈ రోజు పారాయణం కనీసం మూడు పర్యాయములు చేసిన వారికి దైన్యం ఉండదు. ఘోర సంసార భాదల నుండి తరింప బడతారు అనుటలో సందేహం లేదు... నరసింహ సరస్వతి అష్టకం 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఇందుకోటి తేజకర్ణసింధు భక్తవత్సలం నందనాత్రి సూనుదత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [1] || మోహపాశ అంధకార జాతదూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయవల్లభేశ నాయకం సేవ్యభక్త బృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [2] || చిత్తజారి వర్గషడ్క మత్త వారుణాంకుశం సత్యసార శోభితాత్మ దత్తశ్రీయ వల్లభం ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [3] || వ్యోమవాయు తేజ ఆపభూమి కర్తృమీశ్వరం కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనం కామితార్ధ దాతృభక్త కామధేను శ్రీగురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [4] || పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండదురిత ఖండనార్ధ దండదారి శ్రీగురుం మండలీకమౌళి మార్తాండ భాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [5] || వేదశాస్త్ర స్తుత్యపాద మాదిమూర్తి శ్రీగురుం నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యయం సేవ్యభక్త బృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [6] || అష్టయోగ తత్వ నిష్టతుష్ట ఙ్ఞానవారిధిం కృష్ణవేణీ తీరవాస పంచనద్య సంగమం కష్టదైన్యదూరభక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [7] || నారసింహ సరస్వతీశనామ మష్టమౌక్తికం హార్కకృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజం ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [8] ఫలశృతి: || నారసింహ సరస్వతీశ అష్టకంచ యఃపఠేత్ ఘోర సంసారసింధు తారణాఖ్య సాధనం సారఙ్ఞాన దీర్ఘ ఆయురారోగ్య సంపదాం చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యఃపఠేత్ || 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 # watch this video @https://youtu.be/5SX2tnQJt3k
జై గురు దత్త

No comments:

Post a Comment