Saturday 4 July 2020

Alluri Seetharama Raju



Alluri Seetharama Raju a saint,jnaani and a unique revolutionary involved in the Indian independence movement.
అల్లూరి సీతా రామరాజు ఓ అగ్గి పిడుగు .ఇది అందరికీ తెలిసిన విషయమే! అయితే అతనో అపార జ్ఞాన, తపో సంపన్నుడన్న విషయం మనం తెలుసుకోవాలి,పిల్లలకు తెలియజెప్పాలి.స్వాతంత్రపోరాటంలో బ్రిటిష్ కుక్కలను ఈ తపోశక్తితోనే మట్టికరిపించాడు.వైద్య,రసాయన శాస్త్రం లో ఆయనకు తెలియని విషయం లేదు.తోడేలు జాతి తెల్లవాడి తూటాలకు భౌతికంగా 27 సం.కే మరణించినట్లు కనిపించి తక్షణమే తనలోని దివ్యశక్తుల ద్వారా మరో శరీరంలోకి పరకాయప్రవేశం చేశాడు.అగ్గిదొర అల్లూరి అవతారపురుషుడు,చిరంజీవి,మన్నెం వాసుల ఆరాధ్య దైవం.
పెన్సిల్ స్కెచ్ కర్టసీ: పొన్నాడ వీ ఆర్ మూర్తి

No comments:

Post a Comment