//సాధుసజ్జనులు,మునులు,మహర్షులు,యోగీశ్వరులు లోక కల్యాణం కోసం నిరంతరం శ్రమిస్తుంటారు.వారిని అనుసరించని వ్యక్తి,సమాజం,దేశం అధోగతిపాలు అవుతుంది//
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిషత్ (89)ఈ రోజు ఉదయం 10:44 ని.లకు కన్ను మూశారు.
నిజాయితీ, ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే గుణగనాలు యోగి ఆదిత్యనాథ్ కు తన తండ్రి నుంచి,తన కఠోర ధార్మిక దీక్ష నుంచి అలవడ్డాయి.. 'మా తండ్రిని చివరి క్షణాలలో చూడటానికి వెళ్లాలని భావించాను.. కానీ కరోనా వైరస్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రణాళికల రూపకల్పనలో తీరికలేకుండా ఉన్నాను. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలలో పాల్గొనలేను. అంతిమ సంస్కారాల విషయంలో లాక్‌డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నా తల్లి, శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాను’అని యోగి వ్యాఖ్యానించారు.
#Yogi is excelling in his Dharma
Uttar Pradesh Chief Minister Yogi Adityanath's father passed away today at 10:44 AM
Yogi was in meeting when he got news
But he continued meeting & got up only after it ended
Later he said he'll not take part in the last rites of his father, but will meet family only after lockdown is lifted
No words!
"एक सन्यासी ही सबसे अच्छा राजा हो सकता है।"
- श्री राम

No comments:
Post a Comment