Thursday, 30 April 2020

Yeh Raatein Nayi Purani

Yeh Raatein Nayi Purani - Lata Mangeshkar, Lakshmi, Julie Song

These nights! new yet familiar come, as they go, tell us some stories Some one comes, some one goes every ones' heart wide awake, every ones' eyes deeply lost silence speaks volumes What a moment! (like) A waft of fragrance over the buds (like) walking through spring filled field of dreams who knows, when it will blow this way these winds whole year you remember don't you forget this night's rendezvous
Show less

Wednesday, 29 April 2020

దత్తాత్రేయ సంబంధ 11 పుస్తకాలు(PDF)

దత్తాత్రేయ  సంబంధ 11  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో
------------------------------------------------

11 పుస్తకాలు ఒకేచోట!    https://www.freegurukul.org/blog/dattatreya-pdf

               (OR)

శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము https://www.freegurukul.org/z/Dattatreya-1

గురు తత్త్వము https://www.freegurukul.org/z/Dattatreya-2

గురు చరిత్ర https://www.freegurukul.org/z/Dattatreya-3

శ్రీదత్త గురుచరిత్ర https://www.freegurukul.org/z/Dattatreya-4

గురు చరిత్రామృతము https://www.freegurukul.org/z/Dattatreya-5

దత్త భాగవతాద్వైతము https://www.freegurukul.org/z/Dattatreya-6

నృసింహ సరస్వతి మహారాజ్ https://www.freegurukul.org/z/Dattatreya-7

శ్రీ గురు దేవదత్త https://www.freegurukul.org/z/Dattatreya-8

గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము https://www.freegurukul.org/z/Dattatreya-9

గురులీల https://www.freegurukul.org/z/Dattatreya-10

నవనాధ చరిత్ర-నిత్య పారాయణ https://www.freegurukul.org/z/Dattatreya-11

గురువు దత్తాత్రేయ పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

Bhagavath Geetha copy

For Bhagavath Geetha copy in Telugu or English
భగవద్గీత పుస్తకం ఉచితంగా కావాల్సిన వాళ్లు.. yatharthgeeta.com లో మీ అడ్రస్ తో ఆర్డర్ చేసుకోండి. ఒక ఫోన్ మరియు ఒక ఈమెయిల్ నుండి ఒక బుక్ మాత్రమే!

Tuesday, 28 April 2020

India preserves

India preserves the essence of the planet’s ancient spiritual, mystical and yogic heritage and the greatest variety of temple worship and festivals. The world would do well to look to India for how to protect culture, spirituality and our connection to nature and the Divine.
-D F

Ahaṃ Brahmāsmi

अहं ब्रह्मास्मि : Ahaṃ Brahmāsmi !! ‘I am the infinite reality’. You are a small replica of the universe. In you, there lies immortality and death. Adi Shankaracharya The Great Unifier of Sanatan Bharata !! #shankaracharyajayanti

Sunday, 26 April 2020

Hindu prayer

Hindu prayer for happiness and wellbeing includes all, no community excluded. May all beings be happy. May all be free of disease, May all see what is auspicious, May no one suffer! ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् ।
I certainly am desirous of neither sovereignty nor (want to attain) heaven nor mokṣa (salvation).  I yearn for the relinquishment of grief, of all beings afflicted with pain.

Varāhamihira

1500 yrs ago when West was taking baby steps of Science.. - An Indian predicted Water on Mars - Explained that all Planets revolve around Sun - Gave precise Diameter of Planets - Gave precise calculations of Lunar & Solar Eclipses But today do we know who is
Varāhamihira ?

Thursday, 23 April 2020

Bill on banning cow slaughter

NDA govt. requested Dr. Swamy
to withdraw his Private Member Bill on banning cow slaughter, after that no action.
Swamy replied - "Yes, the Government has not kept its promise made on the floor of Rajya Sabha. I agreed to withdraw because as a BJP member of the National Executive I cannot decline a request made by a Minister on the floor of the House"

Wednesday, 22 April 2020

Stay eternal

**ప్రపంచం భారత్ వైపు**
||  నిన్నుఎవరు ద్వేషించినా,ఎవరు ఎన్ని చెడు మార్గాల్లో పతనం అవుతున్నా నీ ఉనికిని కోల్పోవద్దు.యుగయుగాలనుంచి వారసత్వసంపదగా నీకు లభించిన ఋషి సంప్రదాయాన్ని,సనాతన ధర్మాన్ని మాత్రమే అనుసరించు ||
** The world is towards India **
|| They hate you for what you are. Don't change. You haven't changed for many yugas. Do not lose your existence and the ancient Rishi Culture.
Stay eternal ||

Tuesday, 21 April 2020

యువబిల్డర్ ప్రయోగం

Gautham KashyapFollow
- రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు
- 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం
- కరీంనగర్‌లో
యువబిల్డర్ ప్రయోగం సక్సెస్
ప్రస్తుతం మనమంతా ఈ కరోనా వుండగా ఎలా జీవించాలో నేర్చుకుని తీరాలి. అలా త్వరలో మనమంతా నేర్చేసుకుని
అందరూ ఇదిగో ఇలా అత్యంత చవకగా ముచ్చటగా మూడుగదుల ఇల్లు మూడు లక్షలతో కట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. - గౌతమ్ కశ్యప్
ఇదిగో ఇదే మెడల్ హౌస్....
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే.
కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు.
ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది.
నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది.
ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.
చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు
పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్
ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు

Monday, 20 April 2020

Ajab andaz

Ajab andaz se Abke barish hui Hai
Yun band darwazon pe hawaaon ne dastak di hai
Ghar ki chaardiwari bhi bheegne thirakne lagi Hai
Khaamoshiyon pe huqmrani qudrat ki hai
Apni surmai zubaan se Jo ishara kar rahi Hai
Sarghoshiyon mein dhal ye keh rahi hai
"Zara ruko ,thahro ,mujhko suno
Band darwazon mein bhi
Ik behti thirakti zindagi Hai "
Ajab andaz se Abke baarish hui Hai
Rupa Saba
# It's raining due to a strange way.
The air has knocked on such closed places.
The Chaardiwari of the house is also getting wet.
On silence is the nature of nature
Who is giving a sign with his tongue.
Dhal in the sarghoshiyon is saying this
" just stop, listen to me
Even in closed darwazon
Life is life "
It's raining due to a strange way.

Yogi is excelling in his Dharma

//సాధుసజ్జనులు,మునులు,మహర్షులు,యోగీశ్వరులు లోక కల్యాణం కోసం నిరంతరం శ్రమిస్తుంటారు.వారిని అనుసరించని వ్యక్తి,సమాజం,దేశం అధోగతిపాలు అవుతుంది//
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిషత్ (89)ఈ రోజు ఉదయం 10:44 ని.లకు కన్ను మూశారు.
నిజాయితీ, ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే గుణగనాలు  యోగి ఆదిత్యనాథ్ కు తన తండ్రి నుంచి,తన కఠోర ధార్మిక దీక్ష నుంచి  అలవడ్డాయి.. 'మా తండ్రిని చివరి క్షణాలలో చూడటానికి వెళ్లాలని భావించాను.. కానీ కరోనా వైరస్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రణాళికల రూపకల్పనలో తీరికలేకుండా ఉన్నాను. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలలో పాల్గొనలేను. అంతిమ సంస్కారాల విషయంలో లాక్‌డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నా తల్లి, శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాను’అని యోగి వ్యాఖ్యానించారు.
#Yogi is excelling in his Dharma

Uttar Pradesh Chief Minister Yogi Adityanath's father passed away today at 10:44 AM

Yogi was in meeting when he got news

But he continued meeting & got up only after it ended

Later he said he'll not take part in the last rites of his father, but will meet family only after lockdown is lifted

No words!

"एक सन्यासी ही सबसे अच्छा राजा हो सकता है।"
                            - श्री राम

Sunday, 19 April 2020

~ దాసబోధ ~

ఓ మనసా! ఎవ్వడు  తన మనోవృత్తులను బ్రహ్మాకారము గావించు యున్నాడో, అట్టివాడే సజ్జనుడని తెలిసికొనుము. అట్టివానికి స్వర్గసుఖములందు గాని, అష్ట సిధ్ధులందు గాని దురాశలెంత మాత్రము నుండవు.అట్టి వానికి దీనత్వము అణుమాత్రముండజాలదు. దేహ బుధ్ధులను వృధ్ధి పొందించెడు ప్రపంచ ఉపాధులు అట్టి వాని కుండజాలవు.ఒకవేళ అతడికి ఉపాధులు ఉన్నా వాటిని లోకకల్యాణం కొరకే ఉపయొగిస్తాడు
~ దాసబోధ ~

భగవద్గీత - ప్రశ్నావళి:-

భగవద్గీత - ప్రశ్నావళి:-
^^^^^^^^^^^^^^^^^^

1. భగవద్గీతను లిఖించినదెవరు?
=విఘ్నేశ్వరుడు.

2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.

3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.

4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.

5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.

6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.

7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.

8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.

9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.

10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.

11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.

12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)

13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.

14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.

15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.

16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.

17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.

18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.

21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, అనంత, జనార్ధన.

22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.

23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.

24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.

25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.

26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.

27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.

28. భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.

29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము

30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు

31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.

32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.

33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.

34. భగవద్గీత  మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.

36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.

37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.

38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.

39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.

40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.

42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.

43. అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.

44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.

46. ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.

47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.

48. మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.

51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.

53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.

54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.

55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.

56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.

57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.

58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.

60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.

61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.

62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.

63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.

64. భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.

66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.

67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.

68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.

69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.

70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.

71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.

72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?
=అజ్ఞానులు.

74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.

75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.

76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.

78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.

79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.

80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.

81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.

82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.

83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.

84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.

85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.

86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.

87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.

88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.

90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.

91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.

92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.

93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.

94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.

95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.

96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.

97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.

98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.

99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.

100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.

102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).

103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).

104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).

105. తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)

106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).

107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
వేదవ్యాసుడు.


🙏🙏🙏🙏🙏🙏🙏 🙏

Saturday, 18 April 2020

Ancestral Wisdom :

Ancestral Wisdom :


A Woman Armed with Ancestral Wisdom is an Unstoppable Force.
Trident emblem
Trident emblem

Wednesday, 8 April 2020

pure love and goodwill

Somewhere in Germany... bags of food are hung... for the poor, needy and hungry... No public display, no video, no drama, no camera.. ... Just pure love and goodwill...
Thumbs up
Clapping hands sign
Folded hands

Wednesday, 1 April 2020

Revival



Time when entire universe goes in and comes out back fresh once gain ! !