Padma award for 84-year-old Dalavai Chalapathi Rao,a brand ambassador for staging puppet shows
ఆ కళారూపం - తోలుబొమ్మలాట
ఆ గ్రామం -అనంతపురం జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామం
ఆ కళాకారుడు -దళవాయి చలపతిరావు గారు
దళవాయి చలపతిరావుకు తోలుబొమ్మలాట వారసత్వంగా అబ్బిన కళ. నేర్పుతో నిష్ణాతుడయ్యాడు. ఆయన ఎందరో యువ కళాకారులను తీర్చిదిద్దిన ‘శిల్పగురు’. అవార్డులు, గుర్తింపు, అందలం కేవలం ‘కులాకారులకు’ మాత్రమే దక్కుతున్న ఈ రోజుల్లో వాటికి దూరంగా ఈ అపురూపమైన కళను బ్రతికించే పనిలో ఉన్న అసలైన ‘కళాకారుడు’ అయన.
ఎట్టకేలకు ఆయన కృషికి గుర్తింపుగా దళవాయి గారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.
దళవాయి చలపతిరావు గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
ఈ అవార్డు గుర్తింపుకు నోచుకోని పేద సీమ కళాకారులకు దక్కిన గుర్తింపు.

No comments:
Post a Comment