#AkhandBharath
India's Map on a brass plate, from 1867. An alternate reality where Nehru, Jinnah & Gandhi weren't born. Where, Bharath ( भारत ) was still akhand (अखंड)।
India's Map on a brass plate, from 1867. An alternate reality where Nehru, Jinnah & Gandhi weren't born. Where, Bharath ( भारत ) was still akhand (अखंड)।
#నేను-నాదేశం:
గడచిన 1200 సం.నుంచి దురాక్రమణ జాతులు,దుష్ట సంప్రదాయాలను నెలకొల్పిన ఓ రాజకీయపార్టీవల్ల
నలిగిపోయిన భారతీయులెందరో!!! స్వాభిమానానికి,ధర్మానికి తిరిగి మంచి రోజులను రానున్న తరుణంలో ఇంకా అక్కడక్కడ మీడియా,చానల్లతో పాటు ఇందులో కొందరు రచయితలు,కవులూ ఈ దేశాన్ని అస్థిరపరచడానికి విఫల యత్నంచేస్తున్నారు.
స్వదేశీ,విదేశీ దురహంకారులను నాదేశం,నా యువత ఎన్నటికీ క్షమించదు.
ధర్మానిదే గెలుపు.భారతీయ ఋషిపరంపరద్వారా సిధ్ధించిన సత్యనిష్ఠత,త్యాగనిరతి ఎన్నటికీ వృధాకాదు.
No comments:
Post a Comment