నేను,నా దేశం:
అనేక ఏళ్ళుగా,యుగయుగాలుగా దైవభక్తి,దేశభక్తి,దయ,కరుణ,సేవాభావం తదితర సద్గుణాలకు భారతదేశం ప్రతీకగా నిలిచింది.
అందుకే ఎందరో భారతీయులు,విదేశీయులు కోట్లమంది భారతీయతను ఆదర్శంగా తీసుకుంటారు.
అలజడులు,అశాంతి సృష్టించి ఈ దేశాన్ని అస్థిరపరచాలనుకుంటున్న కొందరు కవులు,రచయితలు,కళాకారులు,సెలబ్రెటీలు,రాజకీయ రాజకీయేతరులు స్వాతంత్ర్యానికి కాస్త అటూ ఇటుగా ఉన్న మన పొరుగు దేశాలు ఆఫ్ఘాన్, పాకిస్తాన్ ఇపుడు ఎలాగ ఉన్నాయి,భారతదేశం ఎలాగ ఉంది ఓ సారి పరిశీలించాలి! మనుషులకే సొంతమైన బుధ్ధి ,జ్ఞానం,విజ్ఞతను ప్రదర్శించి ఇకనైనా తప్పులను దిద్దుకోవాలి.
.
ధర్మదేవత సత్యసంధతతో ఈ అనంత సృష్టిని నడిపించటానికి ధీరులను భారతదేశానికి ప్రసాదిస్తూనే ఉంటుంది!
భారత్ మాతాకి జై!!