Tuesday 30 July 2019

THE GAYATHRI MANTRA

THE GAYATHRI MANTRA

|| OM Bhur Bhuvah Swaha || || Tat Savitur Varenyam || || Bhargo Devasya Dhimahi || || Dhiyo yo Nah Prachodayath ||

Meaning : The Gyathri Mantra is over thousands and thousands years old and the most sacred and powerful of mantras because it encompasses every aspect of life and turns darkness to light itself. In essence it means
We meditate on the transcendental glory of the supreme, who is inside the heart of the earth, inside the life of the sky and inside the soul of heaven . May this light illuminate our minds , heart and intellect and bring light to darkness ! OM

Wednesday 24 July 2019

Vavilala Gopalakrishnayya



#Vavilala Gopala Krishna (1906 – 29 April 2003) was a legislator in the 1950s and 1960s
Vavilala Gopalakrishnayya or Andhra Gandhi
Born in 1906 at Sattenapalle in Guntur District of Andhra, he started his career as a journalist but became involved in the freedom struggle. After Independence, he was elected to the assembly of the Madras Presidency in 1952, the Andhra State assembly in 1955, and the Andhra Pradesh Legislative Assembly in 1962 and 1967 from Sattenapalli. On all four occasions, he was elected as an independent with the support of the undivided Communist Party of India. He was also associated with the cooperative movement and the library movement in Andhra Pradesh.
In his long political life, Vavilala participated in almost all major agitations in the state, including the Vishalandhra movement for the formation of Andhra Pradesh in the mid-1950s, the Nandigonda project agitation in Guntur, and farmers' agitations. He also participated in the anti-arrack agitation and the movement for total prohibition in the state in the 1990s. Vavilala was chairman of a state-level implementation committee for total prohibition before the ban on Indian-made foreign liquor was relaxed in 1997.
He was also chairman of the Andhra Pradesh Official Language Commission. Andhra University honoured him with the award of Kalaprapurna. He was also conferred the title of Padma Bhushan by the central government.
#వావిలాల గోపాలకృష్ణయ్య (సెప్టెంబరు 17, 1906 - ఏప్రిల్ 29, 2003) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు మరియు పద్మ భూషణ పురస్కార గ్రహీత. కళా ప్రపూర్ణ బిరుదు గ్రహీత.
స్వార్థమెరుగని రాజకీయ సత్శీలత 
నిరాడంబరాలు ఆయనకు ఆభరణాలు!!
హేమాహేమీ రాజకీయ వాదనలో ఆయనది ప్రజాపక్షం. 
లోతయిన అధ్యయన శీలతతో పార్లమెంటేరియన్ గా ప్రసిద్ధులయ్యారు.
అతిరధ మహారధులయిన రాజకీయ మేధావుల ప్రజా ఉద్యమకేంద్రం ఆయనఆశ్రమం .
పద్మభూషణుడయిన ప్రజాహిత బ్రహ్మచారి,సత్తెనపల్లి కీర్తికిరీటి వావిలాల!!
~ Art by Shri Artist Ramarao Jinka ~

NO WORDS

NO WORDS
***************
Words are the only jewels I possess 
Words are the only clothes I wear 
Words are only the food that sustain my life 
Words are the only wealth I distribute among people.
~ Poet-Saint Tukaram ~

చందమామ

"చంద్రయాన్ ఎంత ముఖ్యమో చందమామ లోని నీతి కథలూ అంతే ముఖ్యం"

Thursday 18 July 2019

చెంగు చెంగునా...

చెంగు చెంగునా...
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా
చెంగు చెంగునా....
చెంగు చెంగునా గంతులు వేయండి
రంగురంగుల మోపురాలతో.. రంకెలు వేసే రోజెపుడో
చెకచెకమంటూ అంగలువేసీ.. నేలనుదున్నే అదనెపుడో
కూలిపోయినా సంసారానికి.. గోగాకింతా పెట్టే దెపుడో
ఆశలన్ని మీమీద బెట్టుకొని.. తిరిగే మా వెత లణగే దెపుడో
చెంగు చెంగునా గంతులు వేయండి
పంచభక్ష్య పరమాన్నం తెమ్మని
బంతిని గూర్చుని అలగరుగా..
పట్టుపరుపులను వేయించండని..పట్టుబట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ
జాలిలేని నరపశువుల కన్న..మీరే మేలనిపిస్తారూ
చెంగు చెంగునా గంతులు వేయండి
పగలనకుండా రేయినకుండా..పరోపకారం చేస్తారూ
వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం జూపిస్తారూ
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
మా ఇలవేల్పులు మీరు లేనిదే..మానవజాతికి బ్రతుకే లేదు
చెంగు చెంగునా
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా
చెంగు చెంగునా గంతులు వేయండి
@ from the wall of Nandiraju Ramamohanrao

Ban plastic bottles

Ban plastic bottles

Anand Mahindra to ban plastic bottles from corporate boardrooms

Mahindra Group Chairman Anand Mahindra said he would ban plastic bottles from corporate boardrooms, after a Twitter user pointed them out in a photo of a meeting shared by him.

కవి,సాధు సజ్జనుడు



#అతడే కవి,సాధు సజ్జనుడు 
* * * * * * * * * * * * * * * * 
సకల సద్గుణ సంపన్నుడు
ఎట్టి విపత్కర పరిస్థితులలో తొణకనివాడు
నిశ్చలమైన సంకల్పము కలవాడు
సామాన్య విశేష ధర్మములను తెలిసినవాడు...
అతడే ఋషి,మహర్షి,కవి,సాధు సజ్జనుడని పిలువబడతాడు!!!
జై గురుదత్త!!!

SANAATHANA DHARMA

SANAATHANA DHARMA
మేము వైదిక బ్రాహ్మణులం.
వేదాధ్యయనం చేయటానికి గానీ...
జప ధ్యానాలు చేయటానికి గానీ....
ఆత్మ సాధన చేయటానికి గానీ...
మాకు తప్ప
స్త్రీలకీ,ఇతర వర్ణ,కులస్తులకీ
అర్హత లేదు...అనిన,అంటున్న
దురహంకారులు...
హిందూ సనాతన ధర్మానికి
ఎంత కీడు చేసారో!
అంత కీడూ...
మా తాత ముత్తాతల్ని
మీ తాత ముత్తాతలు
అణిచీ వేసారు....
అంటరాని వారన్నారు...
విద్యకీ అభివృధ్ధికీ
దూరం చేసారు.
కాబట్టే మేం
హిందూ ధర్మాన్ని ద్వేషిస్తాం.
వేదాలనీ,వేద మూర్తుల్నీ ద్వేషిస్తాం..
అంటూ మతం మారిన వారూ...
నాస్తిక హేటు వాదులూ...
వగైరా సంఘాలూ చేసాయి.
ఈ రెండు వర్గాలు చేసిన కీడుకు
కొన్ని రెట్ల మేలు...
ఎవరెంత విషం చిమ్మినా
ఎవరెన్ని బండ తిట్లు తిట్టినా
కడగండ్లు కలిగించినా
పట్టించుకోకుండా
అదే తమ జోవిత సాధన గా తలచి
హిందూ సనాతన ధర్మ సారస్వతాన్నీ
సంస్కృత సాహిత్యాన్నీ
ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తూ
సామాన్యులకర్ధమయ్యే సరళ భాష లో
వ్యాఖ్యాన గ్రంధాలు రచిస్తూ
తరాల తరబడి
సనాతన ధర్మాన్ని భుజాలపై మోసిన
శాస్త్రులూ,శర్మలూ,రావులూ,అయ్యలూ,
ఆయా గ్రంధాలని తమ పురుషార్ధాలను
విరాళాలుగా వెచ్చించి
ప్రచురించి ప్రచారించిన
ఎన్నో కులాల గృహస్థులూ
కొన్ని కోట్ల రెట్లు మేలు చేసారు.
కాబట్టే మొదటి రెండు వర్గాలు
ఎంత గొంతు చించుకు అరిచినా
గుండె బాదుకు ఏడిచినా
హిందూ సనాతన ధర్మం చెక్కు చెదరక నిలిచి ఉంది.ఎందుకంటే సనాతన ధర్మం... అనే పందిరికి
క్రింద చెప్పిన రెండు వర్గాలూ గుంజలు గనక!
అందుకే .ఇప్పటికీ మన ధర్మం
ప్రపంచానికి నీడనిస్తోంది.
విశ్వ వేదికకు వెలుగులు ప్రసరింపజేస్తోంది.
ఓం తత్ సత్!