Sunday 17 February 2019

శాంతి ప్రదాతలు వారు

#శాంతి ప్రదాతలు వారు
* * * * * * * * * * * *
దఃఖ ఛాయయేలేని దేశభక్తి కోసం
ఆ సైనికులు  అన్వేషిస్తారు!!
తమ మాతృభూమికోసం నిరవధిక ఆనందం కోసం పరితపిస్తారు!!
వారి చల్లని నీడలో
ఆపదలు కలుగవు...అప మృత్యుభయమూ ఉండదూ!!
జ్ఞాన పరిధులు దాటిన మహిమాన్వితులు వారు!!!
దేశభక్తిని రగిల్చిన స్పూర్తి కణాలు వారు!!!
వారి ప్రవర్తన,కీర్తి,ధర్మ శీల గుణాలతో
మనమూ పవిత్రులమవుదాము!!!

No comments:

Post a Comment