Saturday 27 October 2018

TELUGU SONGS BY BHAVYA TUMMULURU

TELUGU SONGS BY BHAVYA TUMMULURU

Nov 21, 2014 - Uploaded by Bhavya Tumuluru
ORIGINAL
Details as follows:






Movie: Malleeswari(1951) Lyricist: Devulapalli Krishnasastri Music: S.Rajeswara Rao Singer: Bhanumathi Ramakrishna



మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొమ్మల గువ్వలు గుస గుస మనినా రెమ్మల గాలులు ఉసురుసుననినా ఆ ఆ అలలు కొలనులో గల గల మనినా అలలు కొలనులో గల గల మనినా దవ్వున వేణువు సవ్వడి వినినా దవ్వున వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూచితిని గడియేని ఇక విడిచిపోకుమా గడియేని ఇక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగులనీకుమా ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రేయి నిండెనో...

No comments:

Post a Comment