Saturday 6 October 2018

స్వర్గానికి ఏది దారి?

స్వర్గానికి ఏది దారి?
*******************
సత్యం - సదాచారం - సత్య సంధత 
సత్యం ఒక్కటే!! సత్య సంధతగలిగిని వారిని అనుసరించటం!!
సత్యం,సదాచారము చేత పరిపూర్ణుడైన ఒక సుగుణపంపన్నుడు తన ఆశ్రమ ధర్మాలను సంపూర్ణంగా నిర్వర్తించి మరణించి స్వర్గము చేరాడు.కొంతకాలానికి ఎముకలు మిగిలాయి.ఒకనాడు వాన కురిసి పుర్రెలోకి నీరు ప్రవహిస్తుంది.ఒక కిరాతకుడు దాహం వేసి ఆ పుర్రెలో నీళ్ళు త్రాగాడు.చిత్రం అతడు మరణానంతరము స్వర్గం చేరాడు!!! 
~ శ్రీ రామ సమర్థ ~

No comments:

Post a Comment