Saturday, 25 January 2020

తోలుబొమ్మలాట

Padma award for 84-year-old Dalavai Chalapathi Rao,a brand ambassador for staging puppet shows
ఆ కళారూపం - తోలుబొమ్మలాట 
ఆ గ్రామం -అనంతపురం జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామం 
ఆ కళాకారుడు -దళవాయి చలపతిరావు గారు
దళవాయి చలపతిరావుకు    తోలుబొమ్మలాట  వారసత్వంగా అబ్బిన కళ. నేర్పుతో                నిష్ణాతుడయ్యాడు. ఆయన ఎందరో యువ కళాకారులను తీర్చిదిద్దిన ‘శిల్పగురు’. అవార్డులు, గుర్తింపు, అందలం కేవలం ‘కులాకారులకు’ మాత్రమే దక్కుతున్న ఈ రోజుల్లో వాటికి దూరంగా ఈ అపురూపమైన కళను బ్రతికించే పనిలో ఉన్న అసలైన ‘కళాకారుడు’ అయన. 
 ఎట్టకేలకు ఆయన కృషికి గుర్తింపుగా దళవాయి గారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.

దళవాయి చలపతిరావు గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.


ఈ అవార్డు గుర్తింపుకు నోచుకోని పేద సీమ కళాకారులకు దక్కిన గుర్తింపు.

Wednesday, 22 January 2020

Jaya Veera Hanuma

During the period of Ramayana ,Hampi & it's surroundings were called as “Kiskindha”(Kiskindha Was the monkey kingdom of the Vanara King Sugriva)where Lord Ram met Hanuman Beautiful God Hanuman idol on the banks of Tungabhadra River Hampi,Karnataka Jai Bajrangbali
🙏

Sunday, 19 January 2020

Painting of Srinagar


Kashmir - The Divine Homeland:
A glimpse of lost paradise: A painting of Srinagar (C.1872 CE). Then, Kashmir was very peaceful. There were no stone Pelters. No terrorists. No Burqas. No ISIS flags. Instead, we see Kashmiri Hindu Pandits performing Sūrya Namaskāra on the banks of River Jhelum.

30 years of suffering has to come to end now!

Saturday, 18 January 2020

Lakshadeepam

What a view.... No Words to describe this...
Lakshadeepam Padmanabhaswamy Temple Om Namoh Narayana

Friday, 17 January 2020

// మేరా భారత్ మహాన్ //

// మేరా భారత్ మహాన్ //
శబ్దం లేకున్నా ఆత్మ సంచరించునట్లే
వివేకవంతులు మౌనంగా ధర్మాన్నే ఆచరిస్తారు,ఆదర్శంగా తీసుకుంటారు.
10,11 వ శతాబ్దము నుంచి క్రమంగా అంతరిస్తూ వచ్చిన ధార్మిక భావనలు మళ్ళి చిగురిస్తున్నాయ్.వెర్రి,మొర్రి,వెధవ వేషాలతో చురుకుగా వినాశానికి పావులు కదపాలని చూస్తున్న కవులు,కళాకారులు,రచయితలు,రాజకీయ, రాజకీయేతర శక్తులు అంతే వేగంగా మట్టికరుస్తున్నారు!!
ఆత్మ,ధార్మిక సంయోగముచే కొందరు సజ్జనులు భారతీయతకు తిరిగి పూర్వవైభవాన్ని తేబోతున్నారు.
మేరా భారత్ మహాన్.

Milk is the best.

No Zomato, No Swiggy,No kitkat,no chocolate. Maa
's udders only.
Milk is the best of all available substances on this earth. Like amrit
🙏

Wednesday, 15 January 2020

Back To Your Roots

Famous Artist Chetan Raut has Created this Mosaic of Ram Darbar With 2 lakh diyas Measuring 90ft X 60ft. This is his Tenth World Record.
❤️
🎉
#BackToYourRoots
🇮🇳