Wednesday, 8 January 2020

14 lokas

There are fourteen लोक in total, categorised into seven upper and seven lower लोक। I'll focus on the upper echelon, which is as follows: 1) सत्यलोक 2) तपोलोक 3) जनलोक 4) महर्लोक 5) स्वर्लोक 6) भुवरलोक 7) भूलोक Here's a depiction from Brahmānda Purāna:


Ancient

It looked Ancient. It smelled Ancient.
It is our Bharath.It is our Dharma.

యుధ్ధం:

మూడో యుధ్ధం:

ఆకలిగొన్న ఆదెయ్యాలు  , పాపాలను మాత్రమే నేర్పే ఆ మతమౌఢ్య సిధ్ధాంతాలు రాత్రికి రాత్రి జరిగే క్షిపణి దాడుల్లో హతం కావచ్చు!!

మనసు-మైల:

మనసు-మైల:

రూపాలను చూసేక్రమంలో నిబధ్ధత లోపించినపుడు కన్ను అబధ్ధాలను చూస్తుంది.మనో మాలిన్యమంటే ఇదే!!!

Saturday, 4 January 2020

Guide SWL:

Guide SWL:

Search Results

Web results

The Shortwave radio (also referred to as HF radio) bands are alive with a plethora ... Long distance reception of domestic AM broadcast stations also falls under.

Shakti holds us

We have nothing to fear. Shakti holds us dear.

Thursday, 2 January 2020

Akhand Bharath

#AkhandBharath
India's Map on a brass plate, from 1867. An alternate reality where Nehru, Jinnah & Gandhi weren't born. Where, Bharath ( भारत ) was still akhand (अखंड)।

#నేను-నాదేశం: గడచిన 1200 సం.నుంచి దురాక్రమణ జాతులు,దుష్ట సంప్రదాయాలను నెలకొల్పిన ఓ రాజకీయపార్టీవల్ల నలిగిపోయిన భారతీయులెందరో!!! స్వాభిమానానికి,ధర్మానికి తిరిగి మంచి రోజులను రానున్న తరుణంలో ఇంకా అక్కడక్కడ మీడియా,చానల్లతో పాటు ఇందులో కొందరు రచయితలు,కవులూ ఈ దేశాన్ని అస్థిరపరచడానికి విఫల యత్నంచేస్తున్నారు. స్వదేశీ,విదేశీ దురహంకారులను నాదేశం,నా యువత ఎన్నటికీ క్షమించదు. ధర్మానిదే గెలుపు.భారతీయ ఋషిపరంపరద్వారా సిధ్ధించిన సత్యనిష్ఠత,త్యాగనిరతి ఎన్నటికీ వృధాకాదు.