Monday, 14 May 2018

భావాతీతం (transcendental knowledge)

# భావాతీతం (transcendental knowledge)
*********************************************
విషాదాల విస్ఫోటాలు
మదమత్సదంభములు
లౌకిక వ్యర్థ సంభాషణలు
అనాచారకృత్యములు
వినలేక,కనలేక
మనసు శంకరుని చెంతకు చేరుతుంది
భావాలకు,బాధలకు అతీతంగా!!!!

THE MOMENT IMMORTAL

THE MOMENT IMMORTAL
In a moment
Silent devotion
Turned into
Undying resonation
In a moment
The Offering - flowers
Became silent renditions
In a moment
Eyes moistened
With ecstatic emotion
In a moment
The constant flame
Became dense
Intensed
And the mortal being
Pulsated like a temple


The moment 
Certain truth 
Trust faith 
Knocked at 
The door of
The soul 
And said ,
Tenderly
"You are 
Sacred to me " !!!
~ Sister Rupa ~

Thursday, 10 May 2018

# ఈ ఒరవడిని ఇలాగే కొన సాగిద్దాం!!!
****************************
భారత దేశము వేలవేల సంవత్సరాలక్రితమే
జగద్గురువుగా భాసిల్లింది.
బంగారు పిచ్చుకగా,
కమ్మని,మధురమైన సాహితీ కోయిలగా
పేరుగాంచింది.
మన సంస్కృతి సనాతనమైననది.
సనాతనం అంటే శాశ్వతం అని అర్థం!!!
ఈ సంప్రదాయాన్ని ఇలాగే కాపాడుకుందాం!!!

WHO SAYS ?!!

WHO SAYS ?!!
Oh !
The part of my being
My Existence !
You are away
From my eyes ...
Across the oceans
Going to make
Your dwelling place
To experience
To kiss the horizons ...
Yes !
You are away
From my eyes
Numbing the
Little joys
Those hearty laughs
Unwinding the blues
Those shares
The deepest cares...
Still...
Oh Still...
Who Says
Emptiness has
Engulfed my space ?!!
The Mother
In me
Is ever sprinkling
The Nectors
The petals
Of silent prayers ...
May your soars
Your flights
Never know
The Sinks !
Oh The moment
You weather
The storm
Close your eyes !
And...
See
Deep within
A path
Strewn with flowers
And..
A certain
Picture of prayer
Never fading..
Ever ..Forever there...
By Sister Rupa

Saturday, 5 May 2018

// పట్టపగలు చుక్కలు నేల రాలేనయా //
*****************************
ఒక్క రోజులో 40,000 కు పైగా పిడుగులు!!!!!!!!!!
జిల్లాల వారిగా లెక్కలు భలే తేల్చారు!!!
ఈ ఉపద్రవాలకు కారాణలేమిటో తెలిసి కూడా
పాలకులు, ప్రజాప్రతినిధులు,ఛానల్లు, పత్రికలు
నోరు మెదపకుండా కూర్చున్నాయి!!!
చెట్లన్నా, పచ్చని పల్లెలు, పచ్చని పంటభూములన్నా
ప్రకృతికీ, ప్రతి ప్రాణికోటికి పరవశమే!!!
వృక్షాలను, పల్లెలు,పచ్చని పంటపొలాలు
దైవాలుగా భావించి ఆరాధించిన భవ్య సంస్కృతిమనది.
పచ్చదనంతో అనుబంధం కలిగిన వ్యక్తికి
సహజంగా మంచితనం పెంపొందుతుంది అన్నది వాస్తవం..

మరి నేడు జరుగుతున్నది -
చెట్టు,పుట్ట,కొండలు,గుట్టలు ...
పల్లెలు, జలవనరులు ,
ముక్కారులు పంటలు పండి  అన్నాన్నిచ్చే సారవంతమైన భూములు...
అన్నీ సెజ్జులు, పరిశ్రమలు అంటూ కల్లబొల్లి కబుర్లతో
లేని అభివృద్ధి పేరిట దోపిడీకి గురి అవుతున్నాయ్!!!
అందుకే ఈ ప్రమాద ఘంటికలు!!!!!!!!
కాలజ్ఞాని, కవి  శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం వారు
ఊరకే చెప్పలేదు :
// పట్టపగలు చుక్కలు నేల  రాలేనయా
పాపాత్ములందరూ పగిలి పగిలి  నశించి పోయేరయా//













Thursday, 3 May 2018

నలుగురితో మంచిగా ఉండటం నేర్చుకో అని చెబుతారు.
కొందరికి జుట్టు నెరిసినా ఈ తత్వం బోధపడదు!!!
Please don't add me to groups. I love flying in the infinite horizons. My every level requires a different version of me. As such my learning too varies. Please acknowledge this personal space of mine.