Wednesday 19 June 2019

#నీటి ఎద్దడి లో మహా నగరాలు

· 
#నీటి ఎద్దడి లో మహా నగరాలు
* * * * * * * * * * * * * * * * * *
సెజ్జులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో
ప్రకృతిని,పల్లెలను
పశుపక్ష్యాదులను హింసించిన పాలకుడు
ఇపుడు భారీ మూల్యాన్నే చెల్లించుకుంటున్నాడు!!!
నీటి ఎద్దడి, కరువు కోరల్లో నేడు మహా నగరాలు
స్టార్ హోటల్లు,ఆకాశ హార్మ్యాలు, పలు దేశీయ అంతర్జాతీయ కంపెనీలు
నిర్మానుష్యం కాబోతున్నాయ్!!!

No comments:

Post a Comment