Wednesday, 19 June 2019

సాధు సజ్జనులు



సాధు సజ్జనులు తమ అంతరంగమున ప్రకాశింపజేయుచు
ఈ అనంత సృష్టినీ నడిపించుచున్నారు!!
అట్టి సాధుసజ్జనుల నిరుపమాన మహిమను
ఎంత వర్ణించినను పూర్ణము కాజాలదు!!!
జై గురుదత్త!!!

Srini vasa

I pray to You Sreenivasa , Who scatters happiness in the world, Who is ornating the universe, Who is the immense universe Himself, Who is without a beginning, Who is without a measure, Who removes the greatest attachments, and Who is the Bhagavan of everyone.
Namo Sreenivasa!!!

walk for water

walk for water
మనం చూస్తున్న విధానం వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే పద్దతి వర్షలు పడినప్పుడు వచ్చే నీటిని ఈ విధంగా భూమిలోకి ఇంకించినట్లయితే ఇళ్లలో నీటిసమస్య ఉండదు ఖర్చుపరంగా చూసుకున్న చాలా తక్కువ ఖర్చుతో ( 1500 రూ ) అయిపోతుంది ప్రతి ఒకరు ఆచరించవల్సిందిగా కోరటమైనది🙏🙏🙏
We must cut the bottom of the drum -Its a rain water harvesting low cost model.
Can make at our own house, Bunglow, flat system building, any building having terrece.
Simple method explained through photos. Please see carefully.
Benefit is vast. It helps to increase water table. Your well or borewell may live even in summer.
Please share to your Home, Relatives, Friends as it's a National cause. Encourage each and one to do. Cost is not more than 1.5 K including drum, PVC pipe, cement, sand and labour cost. Benefit in lacs.
Rain Water Harvesting 🙏🙏🙏
భూగర్భం ఓ బ్యాంకు ఆ బ్యాంకు ను నీటితో నింపుదాము ... భూగర్భజలాలను బావి తరాల భవిష్యత్ ను కాపాడుధాము ..🙏
We are very happy to see this rain Water harvesting #BoreWellReacharge revolution from farmers. Small efforts and posts make big changes.
Please Registration with #WalkforWater for

నవ నాథులు !!

నవ నాథులు !!
[1] మత్సేంద్ర నాథ్ ,
[2] గోరఖ నాథ్ [గోరక్షనాథ్ ] ,
[3] జాలంధర్ నాథ్ ,
[4] కానిఫ్ నాథ్ ,
[5] గహని నాథ్ ,
[6] భర్తరి నాథ్ ,
[7] రేవణ నాథ్ ,
[8] చార్పట నాథ్ ,
[9] వట వృక్ష నాగ నాథ్ ,
వీరు "నాథ" సాంప్రదాయానికి చెందిన తొమ్మిది మంది గురువులు.
ద్వాపర యుగములో శ్రీ కృష్ణుని కోరిక మేరకు "నవ నారాయణులు " లేదా
"నవ కృష్ణులు " .. ఈ "నవ నాథు"లుగ కలి యుగములో అవతరించారు .
జై గురుదత్త !!!

సాయి వాక్కు :

సాయి వాక్కు :
* తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే కొడుకులు మళ్ళీ జన్మలో అంధులై పుడతారు!!
* అత్త మామలను అసహ్యించుకొనే కోడల్లు మరు జన్మలో జలగలై పుడతారు!!
జై గురుదత్త!!!

వరాహ పురాణం

*వీళ్ళు నరకానికి వెళ్ళరు* (వరాహ పురాణం)
ఒక రావి చెట్టు,
ఒక నిమ్మ చెట్టు,
ఒక మఱ్ఱి చెట్టు, 
రెండు దానిమ్మ చెట్లు,
రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు,
పది పూల చెట్లు నాటినవారు నరకానికి వెళ్ళరు.
*వరాహ పురాణం శ్లోకం*
శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı
____________________________________________
*** సెక్యులర్ ముసుగులను తొలగించి మన పూర్వీకులు అందించిన ఈ సందేశాన్ని ఇకనైన ఎల్లెడెల వ్యాప్తి చేసినట్లయితే సమాజానికి, భావితరాలకు మేలు చేసినవారము అవుతాము***
~ Thanks to Sandhyavandanam ~

#నీటి ఎద్దడి లో మహా నగరాలు

· 
#నీటి ఎద్దడి లో మహా నగరాలు
* * * * * * * * * * * * * * * * * *
సెజ్జులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో
ప్రకృతిని,పల్లెలను
పశుపక్ష్యాదులను హింసించిన పాలకుడు
ఇపుడు భారీ మూల్యాన్నే చెల్లించుకుంటున్నాడు!!!
నీటి ఎద్దడి, కరువు కోరల్లో నేడు మహా నగరాలు
స్టార్ హోటల్లు,ఆకాశ హార్మ్యాలు, పలు దేశీయ అంతర్జాతీయ కంపెనీలు
నిర్మానుష్యం కాబోతున్నాయ్!!!

అమ్మ ఒడి

అమ్మ ఒడి,నాన్నఒడి ప్రేమలు సరే,ముందు బాలికలకు పాఠశాలలో బాత్ రూం సదుపాయాలు చూడు సారూ!!!!

కోన రఘుపతి

#శ్రీ కోన రఘుపతి 
నేడు ఆయన ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి
ఓ బ్రాహ్మణోత్తముడికి ఓ యువకుడు ఇచ్చిన సమున్నత గౌరవం ఇది!!! 
శుభాభినందనలు రఘుపతి!!!