Sunday 29 April 2018

# శాంతి మంత్రము *******************

# శాంతి మంత్రము
*******************
సుఖాల్లో ఏముంది?
రాజ్య భోగాల్లో ఏముంది?
స్వర్గంలో ఏముంది?
మోక్షము,
జన్మరాహిత్యము
తప్పనిసరి సిద్ధేంచేవే సాధకుడికి!!
అధిక ప్రసంగము, అహంభావము, కాఠిన్యతతో
సాధించేది శూన్యం!!
దుఃఖం లో పరితపిస్తూ
సతమతమౌతున్న ప్రాణుల దుఃఖాలకు
చేరువకావడం లోనే ఉంది
అసలైన జీవితం!!!!

No comments:

Post a Comment