Wednesday, 8 August 2018

The CAll !!!

The CAll !!!


Why ?
Oh Why 
Dwelling on
The sinks 
Oh Hurt- heart ?!!
Awaiting your 
Cries 
The balming lights 
The Earthen lamps 
The Rose - tinted 
Fragrant sights 
The Resonating tinklings 
Oh Awaiting 
The All- Enveloping 
The All- embracing Waves
The Waves of
Maa Ganges
By Sister Rupa

తానె తానే యిందరి గురుడు



తానె తానే యిందరి గురుడు 
**************************
తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి |
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
అన్నమయ్య సంకీర్తన ~

KABIR'S POEM

KABIR'S POEM ~~
" He Himself is the tree, the seed, and
the germ. He Himself is the flower, the fruit,
and the shade. He Himself is the sun, the light, and
the lighted. He Himself is Brahma, creature, and
Maya.
He Himself is the manifold form, the
infinite space ; He is the breath, the word, and the
meaning.
He Himself is the limit and the limit- less : and beyond both the limited and the limitless is He, the Pure Being. He is the Immanent Mind in Brahma and in the creature.
The Supreme Soul is seen within the soul, The Point is seen within the Supreme Soul. "

Friday, 3 August 2018

# ఓ మనిషి తెలుసుకో

# ఓ మనిషి తెలుసుకో
************
వృక్షపు వేళ్ళకు నీటిని అందిస్తూ
వృక్షాన్ని పోషించాలి!!
ఇది ధర్మం!!!
అంతేగాని నేల నిండా
విషాన్నే నింపాలనుకుంటే ఎలా??
తప్పులు పెరిగేకొద్దీ
నిజాలు నిప్పులై ఎగిసిపడుతాయ్!!
ఓ మనిషి తెలుసుకో

జరిగిందేదో జరిగిపోయింది
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు
ఇదో అవకాశం నీకైనా, మరెవరికైనా....
ఇకనైనా
నీతి,  నిజాయితీ, పవిత్రతే
పరమ గమ్యంగా సాగిపో

tAne tAnE - annamacharya keerthanalu telugu - G.Bala Krishna Prasad

tAne tAnE - annamacharya keerthanalu telugu - G.Bala Krishna Prasad