Saturday, 27 June 2020

“అమ్మా అన్నం పెట్టు

మనకు మంచి సమయం వచ్చింది అనటానికి సంకేతం
ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మీకు పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.
నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి, నీ ఇంటికి వచ్చాడు కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇస్తే. కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తోలిగిపోతుంది.
మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి. నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. నీవు పెట్టె పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు. నీవు పెట్టె పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో. జాగ్రత్త.
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టండి, మీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి. కావున తల్లులారా, “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ🙏

Saturday, 20 June 2020

Eclipse & Vedas :

Bharath is the land of Super Power country for the Super Power ideas.
Eclipse & Vedas :

1000s of years ago when West had no idea about an Eclipse, this is what Rig Veda said about it

“O Sun! When you are blocked by the one whom you gifted your own light (moon), then earth gets scared by sudden darkness”

Rig Veda 5.40.5, 5.40.9
Remember Vedas and Sanathana Dharma are the Guide for the Global Mind.

#SolarEclipse2020

Wednesday, 17 June 2020

boycottchina

కం# ఇక్కడ తినికొవ్వెక్కిన/కుక్కలు శత్రువు విజయము| కొఱకు తపించున్;/ కక్కిన కూడుతినుచు, తా/ మెక్కిన కొమ్మను నరకుదు|రేమి బ్రతుకులో?...
varre seshashagiri rao

#Boycottchina

#Boycottchina
#Boycottchineseproducts
అక్కడెక్కడో పుట్టిపెరిగిన చేగువీర అంటే ఇక్కడివారికి  స్పూర్తి!
అక్కడెక్కడో అవలక్షణాలు కలబోసుకున్న విదేశి రచనలను విశ్లేషించడం ఇక్కడి కొందరు కవులకు మహా ప్రీతి!
ఇక బాలివుడ్ భామలు,బిగ్గు బాసులు,వెబ్బు సీరీసులు ..ఈ వికారాలకు సామాజిక మాధ్యమాలనుండి టన్నులకొద్దీ పోస్టులు!!
అదే దేశభక్తి-దైవ భక్తికి సాక్షిగా దీక్షతో నడవమంటే వెనకడుగువేసేవారు ఎందరో!!
మలమయమైన భావాలతో శరీరము,మనస్సు మలినమైనవారికి నీ ఊనికికే కారణమయిన శివాకారమైన సత్యమే నీవని ఎలా తెలుస్తుంది??
క్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న ఈ తరుణం లో మీలో ఎంతమంది బాయ్ కాట్ చైనా-బాయ కాట్ చైనీస్ ప్రాడక్ట్స్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకవెళుతారో ఈ టైం లైన్లో ముందుకు రావచ్చు!!